కోల్డ్ స్టోర్ రోబరీ కేస్: సెంటెన్స్ అప్‌హెల్డ్
- January 22, 2020
బహ్రెయిన్: 2014లో సనాద్ ప్రాంతంలోని కోల్డ్ స్టోర్‌లో జరిగిన దొంగతనానికి సంబంధించిన కేసులో నిందితుడికి దిగవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని కోర్ట్ ఆఫ్ కస్సాషన్ సమర్థించింది. హై క్రిమినల్ కోర్ట్ నిందితుడు సహా మరికొందరికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే, నిందితుడు ఈ తీర్పుని సవాల్ చేశాడు. రెండు సార్లు ఇప్పటికే సవాల్ చేయడగా, మూడో సారి న్యాయస్థానం దిగవ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ తీర్పుని వెల్లడించింది. మే 17, 2014న ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్‌లు ధరించిన నలుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..