దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 22, 2020
దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈ నెల 26న(ఆదివారం) 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు.అల్ హంరియా డిప్లొమాటిక్ ఎనక్లేవ్ లో ఉదయం 07:30 నుండి 08:00 గంల వరకు వేడుకలు జరపనున్నారు.కాన్సల్ జనరల్ విపుల్ 07:30 లకు జెండా వందనం చేయనున్నారు.ఈ వేడుకల్లో ప్రవాసీయులంతా పాల్గొనవలసిందిగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..