ఇంజనీర్స్‌కి సంబంధించి 11,000 సర్టిఫికెట్ల తిరస్కరణ
- January 22, 2020
కువైట్:అరబ్ ఇంజనీర్స్ అండ్ హెడ్, చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ఫైసల్ అల్ అతెల్, 11,000కి పైగా అన్ అక్రెడెటెడ్ సర్టిఫికెట్లను సొసైటీ తిరస్కరించినట్లు వెల్లడించారు. మార్చి 2018 నుంచి ఇప్పటిదాకా పై సంఖ్యలో అప్లికేషన్లను తిరస్కరించడం జరిగిందని ఆయన వివరించారు. తిరస్కరింపబడ్డ అప్లికేషన్లలో ఎక్కువగా ఆసియా జాతీయులైనవారివే వున్నాయని ఆయన తెలిపారు. అప్లికేషన్ల తిరస్కరణకు చాలా కారణాలున్నాయనీ, అక్రెడేషన్ లిస్ట్‌లో లేని యూనివర్సిటీల సర్టిఫికెట్లు సమర్పించడం సహా కొన్ని కారణాల్ని గుర్తించామని, ఆ కారణంగా వాటిని తిరస్కరించామని చెప్పారు. కొందరు ప్రొఫెషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విఫలమైన కారణంగా సర్టిఫికెట్లను తిరస్కరించినట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







