'NAFED' లో ఉద్యోగావకాశాలు

- January 22, 2020 , by Maagulf
'NAFED' లో ఉద్యోగావకాశాలు

నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్  ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ అనేక పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 43 పోస్టులు ఉన్నాయి.మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, తదితర పోస్టులు.ఈ పోస్టులకు పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ , ఎంబీఏ ఉత్తీర్ణత అర్హతలుగా నిర్ణయిచారు. అర్హతలతో పాటు అనుభవం కూడా ఉండాలి.

రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది . ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. చివరి తేదీ .. ఫిబ్రవరి 3, 2020. మరిన్ని వివరాల కోసం https://www.nafed-india.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com