వాహనదారులకు హెచ్చరిక జారీ చేసిన అబుదాబి పోలీస్

- January 23, 2020 , by Maagulf
వాహనదారులకు హెచ్చరిక జారీ చేసిన అబుదాబి పోలీస్

యూ.ఏ.ఈ:యూ.ఏ.ఈ లో అస్థిర వాతావరణం వలన అబుదాబి పోలీస్ గురువారం హెచ్చరిక జారీ చేశారు.దుమ్ము మరియు ఇసుక వలన ఎమిరేట్‌లో విసిబిలిటీ తగ్గడంతో పోలీస్ అధికారులు వాహనదారులను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com