బ్రిటిష్ మహిళపై బిల్డింగ్ కేర్‌టేకర్ లైంగిక వేధింపులు
- January 27, 2020
కువైట్: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిల్డింగ్ కేర్ టేకర్‌ని అరెస్ట్ చేయాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. జిలీబ్ అల్ సుయోక్లో ఈ ఘటన జరిగింది. బాధితురాలైన బ్రిటిష్ మహిళ, తనపై లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో తన భర్త లేని సమయంలో నిందితుడు తన ఇంటికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తాజా వార్తలు
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్