బహ్రెయిన్‌లో భారత రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్‌లో భారత రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్‌లో భారత దేశ రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 71వ రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు సీఫ్‌లోని ఇండియన్‌ ఎంబసీ ప్రాంగణంలో జరగగా, బహ్రెయిన్‌లో భారత రాయబారి అలోక్‌ కుమార్‌ సిన్హా మువ్వన్నెల జెండాని ఎగుఉరవేశారు. పలువురు కమ్యూనిటీ మెంబర్స్‌, డిగ్నిటరీస్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Back to Top