ఒమన్ గిడ్డంగిలో అగ్నిప్రమాదం

- January 28, 2020 , by Maagulf
ఒమన్ గిడ్డంగిలో అగ్నిప్రమాదం

మస్కట్:విలాయత్ సలాలలోని ఓ వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే..అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. విలాయత్ సలాలలోని అవ్కాడ్ ఇండస్ట్రియల్ ఏరియాకు అనుబంధంగా ఉన్న గిడ్డంగిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ టీం మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com