కొత్త ప్రైమ్ మినిస్టర్‌ని ప్రకటించిన కతారీ రూలర్
- January 29, 2020
ఖతార్:ఖతారీ రూలర్, కొత్త ప్రైమ్ మినిస్టర్‌ని ప్రకటించారు. షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దెల్ అజీజ్ థని ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ముఖ్యమైన క్యాబినెట్ పొజిషన్లలో ఎలాంటి మార్పూ వుండదు. కాగా, షేక్ అబ్దుల్లా, ట్విట్టర్ ద్వారా ఎమిర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా తాను పనిచేసిన సమయంలో తనకు అండదండలు అందించినందుకు ఎల్లప్పుడూ ఎమిర్‌కి కృతజ్ఞుడినై వుంటానని చెప్పారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







