షార్జా:వలసదారుడికి ల్యాండ్‌, క్యాష్‌ ఇచ్చిన రూలర్‌

- January 29, 2020 , by Maagulf
షార్జా:వలసదారుడికి ల్యాండ్‌, క్యాష్‌ ఇచ్చిన రూలర్‌

షార్జా:ఓ అరబ్‌ జాతీయుడు, షార్జా రేడియో ప్రోగ్రామ్‌ ద్వారా సాయాన్ని అభ్యర్థించారు. తన కుటుంబానికి షెల్టర్‌ కోసం పడుతున్న వెతల్ని సదరు వలసదారుడు వివరించగా, షార్జా రూలర్‌ డాక్టర్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి ఈ వ్యవహారంపై స్పందించారు. వలసదారుడైన అరబ్‌ జాతీయుడు అబ్దుల్‌ రహామ్మన్‌ అల్‌ బలుషియికి ప్లాట్‌తోపాటు, కొంత నగదుని కూడా రూలర్‌ ప్రకటించడం జరిగింది. వెంటనే ప్లాట్‌లో ఇంటిని నిర్మించుకోవాల్సిందిగా షార్జా రూలర్‌, బలుషికి సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com