25,000 మంది వలసదారుల తొలగింపుకి రంగం సిద్ధం
- January 29, 2020
కువైట్:పార్లమెంటరీ మేన్ పవర్ కమిటీ ఛైర్మన్ ఎంపీ ఖలీల్ అలల్ సలెహ్, 25,000 మంది వలసదారుల్ని పౌరులతో రీప్లేస్ చేసేందుకు సంబంధింధించిన ప్లాన్‌పై వివరించారు. బ్యాంకింగ్ సెక్టార్‌లో 1,500 జాబ్ వేకెన్సీలు వున్నాయి. లామేకర్స్, వీలైనంతవరకు మేన్ పవర్‌ని పౌరుల నుంచే తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్‌లో కూడా లోకల్ మేన్ పవర్ వినియోగంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వలసదారులకు అవకాశాలు సన్నగిల్లనున్నాయి. మొత్తంగా రానున్న రోజుల్లో 25,000 మంది వలసదారులను తొలగించి, వారి స్థానంలో లోకల్ వర్క్ ఫోర్స్‌ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







