వాట్సాప్ హ్యాకింగ్: వినియోగదారులూ జాగ్రత్త
- January 29, 2020
ఒమన్‌లో పలువురు వాట్సాప్ వినియోగదారులకు వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పాల్సిందిగా ఫేక్ కాల్స్ వస్తున్నాయి. అలా వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వన్ టైమ్ పాస్‌వర్డ్‌ని ఎవరికీ చెప్పకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే, వెంటనే ఫోన్లోంచి వాట్సాప్‌ని తొలగించి, తిరిగి ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







