పెస్టిసైడ్‌ ఇన్‌హేల్‌: 18 మంది విద్యార్థులకు అస్వస్థత

- January 29, 2020 , by Maagulf
పెస్టిసైడ్‌ ఇన్‌హేల్‌: 18 మంది విద్యార్థులకు అస్వస్థత

షార్జా:క్లాస్‌ రూమ్‌లో పెస్టిసైడ్‌ స్ప్రే కారణంగా 18 మంది విద్యార్థులకు బ్రీతింగ్‌ సమస్యలు రావడంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క ఈ ఘటనపై అథారిటీస్‌ విచారణ ప్రారంభించాయి. విద్యార్థుల్ని అల్‌ కాసిమి హాస్పాటల్‌కి తరలించారు. వైద్య చికిత్స అనంతరం వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, ఈ ఘటనతో స్కూల్‌లోని క్లాస్‌లను బుధ మరియు గురువారాల్లో సస్పెండ్‌ చేశారు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com