పెస్టిసైడ్ ఇన్హేల్: 18 మంది విద్యార్థులకు అస్వస్థత
- January 29, 2020
షార్జా:క్లాస్ రూమ్‌లో పెస్టిసైడ్ స్ప్రే కారణంగా 18 మంది విద్యార్థులకు బ్రీతింగ్ సమస్యలు రావడంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క ఈ ఘటనపై అథారిటీస్ విచారణ ప్రారంభించాయి. విద్యార్థుల్ని అల్ కాసిమి హాస్పాటల్కి తరలించారు. వైద్య చికిత్స అనంతరం వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, ఈ ఘటనతో స్కూల్లోని క్లాస్‌లను బుధ మరియు గురువారాల్లో సస్పెండ్ చేశారు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!