మస్కట్:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే జైలు శిక్ష
- January 30, 2020
మస్కట్:తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయొద్దని ఒమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికగా రూమర్లు స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఒమన్ సిటీజన్స్, ప్రవాసీయులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో తప్పుడు సమాచారాన్ని, రూమర్లను పోస్ట్ చేసినా, వారికి వచ్చిన పోస్టులను రీసెండ్ చేసినా క్రైమ్ గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







