అరేబియన్‌ గల్ఫ్‌లో మంటల్లో చిక్కుకున్న షిప్‌

- January 30, 2020 , by Maagulf
అరేబియన్‌ గల్ఫ్‌లో మంటల్లో చిక్కుకున్న షిప్‌

షార్జా:అరేబియన్‌ గల్ఫ్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ ఒకటి అగ్ని ప్రమాదానికి గురైంది. షార్జాకి నార్త్‌ వెస్ట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కి చెందిన మెరిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ వెల్లడించింది. ఎమిరేటీ అధికారుల ఈ ఘటనపై స్పందిస్తూ, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కోస్ట్‌ ఆఫ్‌ షార్జా నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com