రెయిన్‌ ఎఫెక్టెడ్‌ పీపుల్‌ కోసం 9 మిలియన్‌ దిర్హామ్స్ గ్రాంట్‌ చేసిన రూలర్‌

- January 30, 2020 , by Maagulf
రెయిన్‌ ఎఫెక్టెడ్‌ పీపుల్‌ కోసం 9 మిలియన్‌ దిర్హామ్స్  గ్రాంట్‌ చేసిన రూలర్‌

రస్‌ అల్‌ ఖైమా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ సౌద్‌ బిన్‌ సక్ర్‌, వర్షాల కారణంగా బాధితులైనవారికి 9 మిలియన్‌ అరబ్‌ ఎమిరేట్‌ దిర్హామ్స్ ని గ్రాంట్‌గా మంజూరు చేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా పలువురు నిరాశ్రయులుగా మారారు. కాగా, ఓ కమిటీ, రస్‌ అల్‌ ఖైమాలోని రెయిన్‌ ఎఫెక్టెడ్‌ ఏరియాస్‌ని సందర్శించి, అక్కడి పరిస్థితులపై నివేదికను తయారు చేయడం జరిగింది. బాధిత కుటుంబాల్ని పరామర్శించడంతోపాటు, వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రూలర్‌ ప్రకటించిన గ్రాంట్‌తో బాధిత కుటుంబాలకు ఊరట కలగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com