కార్ బుక్ కింది భాగాన్ని తొలగించవద్దు: మినిస్ట్రీ సూచన
- January 30, 2020
కువైట్: కార్ ఓనర్లు, తమకారు లైసెన్స్ బుక్ (నోట్‌బుక్) కింది భాగంలో వున్న వైట్ పార్ట్‌ని తొలగించడం తరచుగా జరుగుతుంటుంది. అయితే, ఇకపై అలా తొలగించవద్దని మినిస్ట్రీ సూచిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ సెక్టార్స్, సర్వీస్ సెంటర్స్‌ని ఈ మేరకు అలర్ట్ చేసింది. ఫిబ్రవరి 2 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఈ వైట్ పార్ట్ మీద కారుకి సంబంధించి ఇంపార్టెంట్ డేటా వుంటుంది. కారు ఓనర్ అలాగే పాత ఇన్స్యూరెన్స్ డేటాని ఇందులో పొందుపర్చుతారు. ఫిబ్రవరి నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుందనీ, వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్‌లకు కొత్త ఎడిషన్స్ వుంటాయని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం