కరోనా ఎఫెక్ట్:నలుగురు చైనీస్ కి కరోనా డయాగ్నోస్..14 రోజుల్లో డిశ్చార్జ్
- January 30, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ సోకిన నలుగురు చైనీస్ కి డయాగ్నోస్ అందిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఈ నలుగురి ప్రస్తుతం కోలుకుంటున్నారని, మరో 14 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని గల్ఫ్ టాప్ అఫిషియల్ తెలిపారు. మినిస్ట్రి ఆఫ్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అల్ రన్ద్ మాట్లాడుతూ ' కరోనా వైరస్ డయాగ్నోస్ తీసుకుంటున్న చైనీస్ ఫ్యామిలీ హెల్త్ కండీషన్ మెరుగుపడుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వారికి అవసరమైన వైద్య సాయం, మెడిసిన్ అందుతోంది. 14 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తాం' అని అన్నారు. డిశ్చార్జ్ అవగానే వారు చైనా వెళ్లవచ్చని డాక్టర్ హుస్సైన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!