దుబాయ్ లో ఉత్సాహంగా 5K రన్

- January 31, 2020 , by Maagulf
దుబాయ్ లో ఉత్సాహంగా 5K రన్

దుబాయ్: దుబాయ్ లోని అల్ మమ్జా పార్క్‌లో  71 వ భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రేట్ ఇండియన్ రన్, 5 కిలోమీటర్ల మినీ మారథాన్‌ను ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఫ్లాగ్ చేశారు.కేరళకు చెందిన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాల CDA లైసెన్స్ పొందిన సంస్థ AKCAF వాలంటీర్ గ్రూప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని షార్జాలోని అల్ ఇబ్తిసామా సెంటర్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌లో చిల్డ్రన్ ఆఫ్ డిటర్మినేషన్‌కు విరాళంగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ ఈవెంట్ కి తమిళ  రేడియో గిల్లీ 106.5 FM మీడియా పార్టనర్గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com