అబుధాబి లో రోడ్డు పాక్షికంగా మూసివేత

- January 31, 2020 , by Maagulf
అబుధాబి లో రోడ్డు పాక్షికంగా మూసివేత

అబుధాబి: అబుధాబి లో అల్ మాఫ్రాక్ హాస్పిటల్ బ్రిడ్జి పై పాక్షిక రోడ్డు మూసివేత ఉంటుందని అబుధాబి రవాణా శాఖ ప్రకటించింది.ఈ రోడ్డు జనవరి 31 శుక్రవారం నుండి ఫిబ్రవరి 1 శనివారం వరకు మూసివేయబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com