దుబాయ్ లో ఉత్సాహంగా 5K రన్
- January 31, 2020
దుబాయ్: దుబాయ్ లోని అల్ మమ్జా పార్క్‌లో 71 వ భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రేట్ ఇండియన్ రన్, 5 కిలోమీటర్ల మినీ మారథాన్‌ను ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఫ్లాగ్ చేశారు.కేరళకు చెందిన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాల CDA లైసెన్స్ పొందిన సంస్థ AKCAF వాలంటీర్ గ్రూప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని షార్జాలోని అల్ ఇబ్తిసామా సెంటర్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌లో చిల్డ్రన్ ఆఫ్ డిటర్మినేషన్కు విరాళంగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ ఈవెంట్ కి తమిళ రేడియో గిల్లీ 106.5 FM మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది.


తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







