ఫోర్జింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆసియన్ గ్యాంగ్
- February 01, 2020
కువైట్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఫోర్జింగ్ కేసులో నిందితులపై విచారణ జరుపుతోంది. నిందితుల దగ్గర్నుంచి కొన్ని లైసెన్సుల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఓ అరబ్ వ్యక్తిని డిపోర్టేషన్ సెంటర్‌కి తరలించారు. అతన్నుంచి, వివరాల్ని సేకరించారు అధికారులు. ఫోర్జింగ్ గ్యాంగ్ 400 దినార్స్ వసూలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. జనరల్ డ్రాఫిక్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులెవరికైనా ఈ ఫోర్జింగ్తో సంబంధాలున్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







