కార్ నెంబర్ ప్లేట్‌పై దుబాయ్ ఎక్స్‌పో 2020 లోగో
- February 01, 2020
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై దుబాయ్ ఎక్స్‌పో 2020 లోగో డిజైన్ చేయించుకునేలా కొత్త ఇనీషియేషన్‌కి శ్రీకారం చుట్టింది. 2020 ఫిబ్రవరి 2న ఈ వేడుక ప్రారంభం కానుంది. ఎక్స్‌పో2020ని దుబాయ్ హోస్ట్ చేస్తున్న దరిమిలా, మోటరిస్టులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 200 దిర్హామ్‌లు ఛార్జ్ చేస్తామని ఆర్‌టిఎ లైసింగ్ ఏజెన్సీ సీఈఓ అబ్దుల్లా యూసఫ్ అల్ అలి చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా ఔత్సాహికులైన వాహనదారులు ఈ నెంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. దుబాయ్ వ్యాప్తంగా ఆర్టీఎ సర్వీస్ ప్రొవైడర్స్ కేవలం మూడు రోజుల్లోనే ఈ నెంబర్ ప్లేట్లను అందిస్తారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







