మేడారానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- February 02, 2020
హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆరుగురికి ప్రయాణానికి రూ.1.8 లక్షలతోపాటు అదనంగా జీఎస్టీ ఉంటుందన్నారు. వీరికి ఇరువైపులా ప్రయాణంతోపాటు సమ్మక్క, సారలమ్మల దర్శనం కల్పిస్తామన్నారు. మరో రూ.2999 చెల్లిస్తే.. మేడారంలోని అన్ని ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా చూపిస్తామన్నారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
తెలంగాణలోని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని, ఇప్పటికే ప్రసిద్ధ రామప్ప దేవాలయం యునెస్కో బృంద పరిశీలనలో ఉందని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







