నిఖిల్ నిశ్చితార్థం
- February 03, 2020
బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి వారసుడు నిఖిల్ నిశ్చితార్థం 10వ తేదీన జరుగనుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం క్రిష్ణప్ప సోదరుడు మంజునాథ్ మనవరాలు రేవతితో వివాహనం నిశ్చయమైంది. వారంక్రితమే మాజీ ప్రధాని దేవేగౌడ వియ్యంకుడి ఇంటికివెళ్లి చర్చలు జరిపారు. ఈమేరకు ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. చెన్నపట్టణ, రామనగర్ మధ్య ప్రత్యేక కల్యాణమండపం లో ఆడంబరంగా వివాహం చేయదలిచారు. ఏప్రిల్ లేదా మే నెలలో వివాహం జరుగనుందని సమాచారం.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







