54,000 దిర్హామ్‌లు సేకరించిన గర్ల్ గైడ్స్
- February 03, 2020
షార్జా గర్ల్ గైడ్స్ (ఎస్‌జిజి), చాకొలెట్ చిప్, ఓట్ మరియు పీనట్ బటర్ కుకీస్ని విక్రయించడం ద్వారా 54,000 దిర్హామ్‌లు సేకరించారు. ఈ మొత్తాన్ని ప్రిజనర్స్ డెబిట్స్‌ని చెల్లించడానికి వినియోగిస్తారు. ఫరాజ్ ఫండ్‌తో కలిసి ఎస్‌సిజి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ని 'కుకీస్ ఫర్ ఎ కాజ్' పేరుతో చేపట్టారు. గత ఏడాది ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన సొమ్ము కంటే రెట్టింపు సొమ్ముని ఈ ఏడాది సేకరించడం జరిగింది. 54 ఎస్‌జిజి బ్రౌనీస్ (7-11 ఏళ్ళు), గైడ్స్ (12 నుంచి 15 ఏళ్ళు), ఈ కుకీస్ని విక్రయించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!