1,176 లిక్కర్ బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్న కువైట్ కస్టమ్స్
- February 04, 2020
కువైట్ కస్టమ్స్ ఆఫీసర్స్, 1,176 లిక్కర్ బాటిల్స్ స్మగ్లింగ్‌కి చెక్ పెట్టారు. ఓ కంటెయినర్లో వీటిని దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. షువైఖ్ పోర్ట్‌లో దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ రోల్స్ వున్నట్లుగా కంటెయినర్ గురించిన సమాచారాన్ని రూపొందించారు స్మగ్లర్స్. అయితే, అనుమానంతో కంటెయినర్‌ని తనిఖీ చేసిన అధికారులకు అందులో లిక్కర్ బాటిల్స్ లభించాయి. సంబంధిత అధికారులకు ఈ కౌంటర్బాండ్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







