ఎక్స్పో 2020 ఇండియన్ టీమ్‌కి నవ్‌దీప్ సూరి నాయకత్వం
- February 04, 2020
న్యూఢిల్లీ: దుబాయ్ ఎక్స్పో2020 కోసం భారతదేశం తరఫున పాల్గొనే బృందానికి ఒకప్పటి రాయబారి నవ్‌దీప్ సూరిని ఎంపిక చేశారు. ఇండియా పెవిలియన్, దుబాయ్ ఎక్స్పో 2020లో ఆకర్షణీయంగా మారబోతోందనీ, భారతదేశం తరఫున అత్యద్భుతమైన రిప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నామని నవ్‌దీప్ సూరి ఈ సందర్భగా అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసిసిఐ) ప్రెసిడెంట్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ, ఇండియన్ పెవిలియన్‌లో భారత ఘనతను చాటి చెప్పేలా సూరి నేతృత్వంలో కార్యక్రమాలు వుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండస్ట్రీ పార్టనర్‌గా భారత ప్రభుత్వానికి ఫిక్కీ వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







