మస్కట్:నేషనల్ ఫ్లాగ్ సగం వరకే ఎగురవేయాలని స్కూల్స్ కి సూచనలు
- February 05, 2020
మస్కట్:అన్ని స్కూళ్లలో నేషనల్ ఫ్లాగ్స్ ను పూర్తిగా ఎగురవేయకూడదని ఒమన్ మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అన్ని స్కూల్స్ యాజమన్యాలకు సూచించింది. అలాగే జాతీయ గీతం ఆలపించకూడదని కూడా ఆదేశించింది. స్కూల్ అసెంబ్లీ సమయంలో జాతీయ వందనం చేయకూడదని సూచనల్లో పేర్కొంది. ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ సంతాప దినాలు ముగియనందున విద్యా మంత్రిత్వ శాఖ ఈ సూచనలు చేసింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







