ఇండియాకి బయల్దేరిన సయ్యిద్‌ బదర్‌

- February 05, 2020 , by Maagulf
ఇండియాకి బయల్దేరిన సయ్యిద్‌ బదర్‌

మస్కట్‌: డిఫెన్స్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ సయ్యిద్‌ బదర్‌ బిన్‌ సౌద్‌ బిన్‌ హరెబ్‌ అల్‌ బుసైది, మరికొంతమంది డెలిగేషన్‌తో కలిసి, ఇండియాకి బయల్దేరారు. 11వ డిఫెన్స్‌ ఎక్స్‌పో ఇండియా 2020లో పాల్గొనేందుకు ఈ టీమ్‌ ఇండియాకి బయల్దేరింది. భారత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రత్యేక ఆహ్వానం ఈ మేరకు పంపిన దరిమిలా, బహ్రెయిన్‌ డెలిగేషన్‌ ఇండియాకి పయనమైంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com