దుబాయ్‌లో 3 టన్నుల డ్రగ్స్ ధ్వంసం
- February 07, 2020
దుబాయ్:గత మూడేళ్ళలో మొత్తం 3 టన్నుల డ్రగ్స్‌ని స్మగ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేయడమయ్యిందని గణాంకాలు చెబుతున్నాయి. హెరాయిన్, కొకైన్, క్రిస్టల్ మెథ్, ఓపియవ్‌ు ఇతర ఇల్లీగల్ సబ్‌స్టాన్సెస్‌ని 215 సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది. జబెల్ అలి హజార్డస్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వద్ద వీటిని ధ్వంసం చేశారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సావ్ు అల్ హుమైదాన్, డ్రగ్స్ డిస్ట్రక్షన్కి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, ప్రాసిక్యూషన్ అలాగే కోర్ట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకునే క్రమంలో పలు అరెస్టులు జరిగాయి. ఈ కేసుల్లో పలువురికి కరిÄన శిక్షలు కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..