పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్‌కి అత్యున్నత గౌరవం
- February 07, 2020
బహ్రెయిన్:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ‘మనామా హెల్త్ సిటీ’ ప్రోగ్రావ్‌ుకి సంబంధించి పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇది అరుదైన గౌరవంగా క్యాపిటల్ గవర్నర్ షేక్ హిషావ్‌ు బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సూచన మేరకు షేక్ హిషావ్‌ు, ఓ కార్యక్రమంలో ఈ మేరకు అక్రెడేషన్‌ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డబ్ల్యుహెచ్‌ఓ ఎక్స్‌పర్ట్‌లు అలాగే క్యాపిటల్ హెల్త్ సిటీస్ కమిటీ మెంబర్స్ హాజరయ్యారు. మానామా హెల్త్ సిటీ ప్రోగ్రావ్‌ు, ఎన్విరాన్‌మెంట్ కేరింగ్ అలాగే పబ్లిక్ హెల్త్‌ని పెంపొందించేలా తీర్చిదిద్దబడిందని అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్‌లోని పలు సిటీస్ అలాగే విలేజెస్‌ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే క్రమంలో బహ్రెయిన్ నాయకత్వం సూచనల మేరకు సమర్థవంతంగా పనిచేస్తున్నామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..