ఈ వీకెండ్‌లో రోడ్ క్లోజర్స్ వివరాలివే..
- February 07, 2020
అబుదాబీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, ఓ రౌండెబౌట్ అలాగే రెండు ఇతర రోడ్ల పార్షియల్ క్లోజర్‌పై అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన మ్యాజ్‌లను కూడా విడుదల చేశారు. అల్ ఇతిహాద్ స్ట్రీట్ (అల్ మక్తా ఏరియా)పై రౌండెబౌట్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 21 వరకు పార్షియల్‌గా క్లోజ్ చేస్తున్నారు. కాగా, షేక్ మక్తౌవ్‌ు బిన్ రషిద్ రోడ్డు (ఇ22) ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 9 వరకు పాక్షికంగా క్లోజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్‌పై ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 25 వరకు రోడ్ క్లోజర్‌ని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..