ఏఆర్‌ రెహ్మాన్‌ మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకున్నరు

- January 20, 2016 , by Maagulf
ఏఆర్‌ రెహ్మాన్‌ మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకున్నరు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ బుధవారం నాడు నెల్లూరు జిల్లాకు వచ్చారు. జిల్లాలోని కనుమూరులో ఉన్న మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com