ప్రైవేట్ సెక్టార్లో కువైటీల సంఖ్య 72,000
- February 11, 2020
కువైట్: ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కువైటీల సంఖ్య 72,000లకు చేరుకుంది. 2002లో ఈ సంఖ్య కేవలం 1,600గానే వుండేదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఫర్ ది ఎఫైర్స్ ఆఫ్ నేషనల్ లేబరర్స్ - డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుల్తాన్ అల్ షాలాని చెప్పారు. ‘ఫర్ యు డిజర్వ్’ పేరుతో క్యాంపెయిన్ చేపడుతున్న సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో అల్ షాలాని ఈ వివరాలు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా 12, 13 తేదీల్లో బ్యాంకింగ్ సెక్టార్ కోసం 400 మంది మేల్ మరియు ఫిమేల్ సిటిజన్స్‌కి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!