పుల్వామా అమర సైనికులకు TRS ఖతర్ ఘణ నివాళి

పుల్వామా అమర సైనికులకు TRS ఖతర్ ఘణ నివాళి

దోహా:TRS ఖతర్ ఆధ్వర్యంలో పుల్వామా బాంబు దాడి లో మరణించిన వీర జవాన్ల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు..అమర వీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రధ్ధాంజలి ఘటించారు.

TRS ఖతర్ శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు వందనం అన్నారు.మన కోసం,మన దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తు ప్రాణత్యాగానికి కూడా భయపడకుండా దేశాన్ని రక్షించడానికి పోరాడుతూ వీరమరణం పొందిన వీర జవాన్ ల  పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని ,మహేందర్ చింతకుంట,ఎల్లయ్య తాళ్లపెళ్లి, ప్రేమ్ కుమార్ బొడ్డు,శంకరాచారి బొప్పరపు,శోభన్ బందారపు,అరుణ్ అలిశెట్టి, కిరణ్ తిగుళ్ల,గడ్డి రాజు,సంపత్ పుల్కం,రాజేష్,రమేష్,సుభాన్‌ మరియు సంజు తదితరులు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

Back to Top