ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం
- February 16, 2020
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాల్ అధిష్టించారు. రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో క్రేజీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. కేజ్రీవాల్, మంత్రులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







