దుబాయ్:ప్రారంభమైన వుమెన్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్
- February 16, 2020
దుబాయ్ డ్యూటీ ఫ్రీ వుమెన్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ 20వ ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. టోర్నీలో తొలుత క్వాలిఫైయింగ్ రౌండ్స్ ప్లేయర్స్ పోటీ పడుతున్నారు.
రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్ షిప్ లో మొత్తం 48 క్వాలిఫైయింగ్ స్లాట్స్ కు నిన్న ఉదయం డ్రా తీశారు. హంగేరియన్ 2020 లేడీస్ ఓపెన్ రద్దు అవటంతో దుబాయ్
వుమెన్స్ ఓపెన్ లోని క్వాలిఫైయింగ్ రౌండ్లను డబ్ల్యూటీఏ పెంచింది. దీంతో 16 స్పాట్స్ పెరిగి ఛాంపియన్ షిప్ లోని మ్యాచుల సంఖ్య 32 నుంచి 48కి పెరిగాయి. దీనికితోడు
సాధారణంగా నలుగురు ఫైనల్ క్వాలిఫైయర్స్ కి బదులు ఆరుగురు క్వాలియర్స్ ఉండబోతున్నారు. దీంతో ప్లేయర్ల సంఖ్య 28 నుంచి 30కి పెరగనుంది. అయితే.. చివరి
ఆరుగురు క్వాలిఫైయిర్స్ కు సంబంధించి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మెయిన్ డ్రా తీస్తారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







