కరోనా వైరస్: యూఏఈలో 9వ కేసు నమోదు
- February 17, 2020
యూఏఈ హెల్త్ అథారిటీస్ వెల్లడించిన వివరాల ప్రకారంలో యూఏఈలో ఇప్పటిదాకా నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య 9. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 37 ఏళ్ళ చైనా సిటిజన్ కరోనా వైరస్‌తో బాధపడుతున్నారనీ, అతని ఆరోగ్యం నిలకడగా వుందనీ పేర్కొన్నారు వైద్యులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా చేసిన పరీక్షల్లో బాధితుడికి వైరస్ వున్నట్లు తేలింది. ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!