కువైట్: నేషనల్ డే సందర్భంగా 5 రోజులు సెలవులు
- February 18, 2020
కువైట్ నేషనల్ డే సందర్భయంగా ఎంప్లాయిస్, స్టూడెంట్స్ కి 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 25(మంగళవారం), 26(బుధవారం)న సెలవు రోజులుగా సివిల్ సర్వీస్ కమిషన్ డిక్లేర్ చేసింది. 28, 29న సెలవు రోజులు ఉండగా మధ్యలో 27 గురువారం రోజును రెస్ట్ డే కానుంది. ఇక అన్ని మినిస్ట్రిస్, గవర్నమెంట్ బాడీస్ తిరిగి ఆదివారం రోజున కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







