కువైట్: న్యూ రెసిడెంట్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేసిన AWQAF
- February 18, 2020
కువైట్ మరియు హవాలీ గవర్నరేట్లలో పవిత్ర ఖురాన్ పారాయణం నమోదు కోసం కొత్త నివాసితుల నమోదును నలిపివేశారు. ఆవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు గవర్నరేట్లలో నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినందున కొత్త రిజిస్ట్రేషన్స్ ఆపేసినట్లు అధికారవర్గాల నుంచి సమాచారం. కొత్త రిజిస్ట్రన్లు సుమారు 12,000 మంది ఉండగా..అందులో 800 మంది స్థానికులు ఉన్నారు. అయితే...పవిత్ర ఖురాన్‌ను కంఠస్థం చేసి పఠించాలనుకునే వారి నమోదులో మంత్రిత్వ శాఖ వివక్ష చూపదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త విధి విధానాలను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!