బయాస్ ఆకాశ విన్యాసాల ప్రదర్శన
- January 21, 2016
అంతర్జాతీయ ఆకాశ విన్యాసాల ప్రదర్శన గురువారం సఖిర్ ఎయిర్ బేస్ లో జరగనుంది. గౌరవనీయబహేరిన్ రాజు హమీద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పోషణలో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. మధ్య ఆసియా, యూరోపే నుంచి పలువురు మంత్రులు, ప్రధాన అంతర్జాతీయ వైమానిక కంపెనీలు ఎయిర్ పవర్ పాలకులు, పలువురు ప్రతినిధులు బయాస్ ఆకాశ విన్యాసాల ప్రదర్శన లో పాల్గొని, వైమానిక విన్యాసాలను తిలకించారు. ఈ కార్యక్రమాన్ని షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫ పర్యవేక్షణలో ఎంతో పకడ్బందిగా నిర్వాహక కమిటీ కొనసాగించింది
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









