ఇంగ్లీష్‌ సర్టిఫికెట్‌ జారీని మెరుగుపర్చిన సౌదీ అరేబియా కామర్స్‌ మినిస్ట్రీ

ఇంగ్లీష్‌ సర్టిఫికెట్‌ జారీని మెరుగుపర్చిన సౌదీ అరేబియా కామర్స్‌ మినిస్ట్రీ

రియాద్‌: సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌, కొత్త సర్వీస్‌ని కమర్షియల్‌ రిజిస్ట్రేషన్స్‌ హోల్డర్స్‌ కోసం ప్రారంభించింది. ఇంగ్లీష్‌ సర్టిఫికెట్‌ని ఆన్‌లైన్‌ ద్వారా ఈ విధానంలో పొందవచ్చు. బిజినెస్‌ గ్రోత్‌లో భాగంగా కొత్త సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా కమర్షియల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్స్‌ ఇంగ్లీషులో పొందడానికి, మినిస్ట్రీ ఔట్‌సైడ్‌ దీన్ని పలు స్టేజిల్లో ట్రాన్స్‌లేట్‌ చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత మినిస్ట్రీ అప్రూవల్‌ పొందుతుంది. తమ వెబ్‌సైట్‌ ద్వారా కమర్షియల్‌ రిజిస్ట్రేషన్‌ హోల్డర్స్‌ ఇంగ్లీషు సర్టిఫికెట్‌ని పొందవచ్చునని మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్స్‌ పేర్కొంది.

 

Back to Top