మస్కట్: 282 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- February 20, 2020
ఒమన్ జైళ్లలో ఉన్న 282 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఈ మేరకు 282 మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మస్కట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత శక్ష అనుభవిస్తున్నారు. సుల్తాన్, సుప్రీం కమాండర్ హైతమ్ బిన్ తారీక్ క్షమాభిక్షతో విడుదలవుతున్న 282 మంది ఖైదీల్లో 123 మంది ప్రవాసీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







