ప్రాస్టిట్యూషన్: ముగ్గురు మహిళల అరెస్ట్
- February 21, 2020
కువైట్: పోలీసులు ఇద్దరు మహిళల్ని ప్రాస్టిట్యూషన్ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఇమ్మోరల్ యాక్టివిటీస్ అలాగే అబార్షన్స్కి పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఒకరికి మూడేళ్ళ కుమార్తె కూడా ఉండడం గమనార్హం. ఫర్వానియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుల వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వారిని విచారించారు. ఈ క్రమంలో వారు వ్యభిచార కార్యకలాపాలకు అలాగే ఇమ్మోరల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాగా, ఈ తనిఖీల్లో డెడ్ ఫ్యూటస్ని ఓ బాటిల్లో భద్రపరచడాన్ని అధికారులు గుర్తించారు. ఇక్కడే అబార్షన్కి సంబంధించిన పరికరాలు దొరకడం అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్యూటస్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!