రాజమౌళి తో పాటు RRR కు ఇంకో దర్శకుడు!
- February 23, 2020
ఇండియన్ సినిమా మార్కెట్ రేంజ్‌ను పెంచిన దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఈయన డైరెక్టర్ చేస్తోన్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ సినిమా కోసం ఎంటైర్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, ఆలియా భట్ సహా హాలీవుడ్ తారలు రే స్టీవెన్ సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడి నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న సినిమా విడుదల కానుంది.
ఇదంతా బాగానే ఉంది. రాజమౌళికి గూగుల్ షాక్ డైరెక్ట్ చేస్తున్నదెవరు? అని అడిగితే రాజమౌళి అని మనం ఠక్కున సమాధానం చెప్పేస్తున్నాం. కానీ గూగుల్ మాత్రం అలా అనుకోవడం లేదు. `ఆర్ఆర్ఆర్` డైరెక్టర్ ఎవరు అని గూగుల్‌లో టైప్ చేస్తే రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే వ్యక్తి పేరు కూడా చూపిస్తుందట. అయితే ఈ సంజయ్ పాటిల్ ఎవరనేది మాత్రం గూగుల్‌లో చూపించడం లేదట. మరి ఈ సంజయ్ పాటిల్ ఎవరో గూగుల్‌కే తెలియాలి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







