కోవిడ్-19 ఎఫెక్ట్ : బహ్రెయిన్ లో మూడు స్కూళ్లకు సెలవులు
- February 25, 2020
బహ్రెయిన్:కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా గల్ఫ్ కంట్రీస్ అనుక్షణంగా అప్రమత్త పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ భయంతో బహ్రెయిన్ లోని మూడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఐబీఎన్ అల్ నఫీస్ ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్, సిట్ర ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్, అల్ ఖమర్ కిండర్ గార్టెన్ స్కూల్ మేనేజ్మెంట్ తమ స్కూల్స్ ను రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు తెలిపాయి. ఓ బస్సు డ్రైవర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే..అప్పటికే స్టూడెంట్స్ ను పిక్ అండ్ డ్రాప్ చేయటంతో హెల్త్ మినిస్ట్రి కూడా అలర్ట్ అయ్యింది. బస్సులో ప్రయాణించిన స్కూల్ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ ను ఇప్పటికే కాంటాక్ట్ అయ్యింది. వారికి హెల్త్ చెకప్ చేసింది. అయితే..స్టూడెంట్స్ ఫ్యామిలిలో ఎవరికి వైరస్ లక్షణాలు లేవని మినిస్ట్రి తేల్చింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..