ట్రంప్‌తో విందులో పాల్గొన్న కేసీఆర్
- February 25, 2020
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్రపతి భవన్లో జరిగిన విందు కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పాల్గొన్నారు. ట్రంప్ దంపతులతో కేసీఆర్ కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. రాష్ట్రపతి దంపతులు ఇచ్చిన ఈ విందు కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జైశంకర్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. ఇవాంకా ట్రంప్, జరెద్ కుష్నెర్ సైతం హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







