మెడికల్ మాస్క్‌లకు ధర నిర్ణయించిన కువైట్ కామర్స్ మినిస్ట్రీ
- February 26, 2020
కువైట్:మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఖాలెద్ అల్ రౌదన్, మెడికల్ ఫేస్ మాస్క్‌లకు సంబంధించిన ధరలపై మినిస్టీరియల్ డెసిషన్‌ని జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చిన లేఖ ఆధారంగా 100 ఫిల్స్ నుంచి 1.320 కువైటీ దినార్స్ వరకూ ధరల్ని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మాస్క్‌ల రేట్ల విషయమై ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ సూపర్విజన్ మరియు కన్స్యుమర్ ప్రొటెక్షన్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు స్పెషల్ టీం లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్95 మాస్క్‌ల ధర విపరీతంగా పెరిగినట్లు వార్తలొచ్చాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..